ఈరోజు

eeroju

ఈరోజు అంటే ఇప్పుడు జరుగుతున్న రోజు; నేడు.

Eeroju means today: the day that is going on now.

అర్థాలు Senses

  1. ఇప్పుడు జరుగుతున్న రోజు; ఈ రోజున.

    Today: the present day.

    రాతలో "నేడు" అనే రూపం కూడా వాడతారు (సరిచూడాలి).

    • ఈరోజు బడికి సెలవు. — Today is a holiday for school.
    • ఈరోజు వర్షం పడేలా ఉంది. — It looks as if it will rain today.

సంబంధిత పదాలు Related words