ఎలా

ela

ఎలా అంటే ఏ విధంగా, ఏ పద్ధతిలో అని అడిగే మాట.

Ela means how: the word used to ask in what way or by what method.

అర్థాలు Senses

  1. ఏ విధంగా, ఏ పద్ధతిలో అని అడగడానికి వాడే ప్రశ్నార్థక పదం.

    How: the interrogative used to ask the manner of something.

    • ఈ వంట ఎలా చేశావు? — How did you make this dish?
  2. ఏ స్థితిలో ఉన్నారు అని అడిగేటప్పుడు వాడే మాట.

    How (state): used to ask how someone is.

    కొన్ని ప్రాంతాల మాటలో "ఎట్లా" అనే రూపం కూడా వినిపిస్తుంది (సరిచూడాలి).

    • మీ అమ్మగారు ఎలా ఉన్నారు? — How is your mother?

సంబంధిత పదాలు Related words