ఎందుకంటే

endukante

ఎందుకంటే అంటే ముందు చెప్పిన దానికి కారణాన్ని చెప్పేటప్పుడు వాడే మాట; "because".

Endukante means because: the word that introduces the reason for what was just said.

అర్థాలు Senses

  1. ఒక విషయానికి కారణాన్ని చెప్పేటప్పుడు వాడే మాట; "because".

    Because: introducing the reason for a statement.

    గ్రంథ భాషలో "ఎందుకనగా" అనే రూపం కూడా ఉంది (సరిచూడాలి).

    • నేను రాలేదు, ఎందుకంటే నాకు జ్వరం వచ్చింది. — I did not come, because I had a fever.

సంబంధిత పదాలు Related words