గాడిద

gaadida

గాడిద అంటే బరువులు మోయడానికి వాడే, పొడవైన చెవులు గల పెంపుడు జంతువు.

Gaadida means a donkey: a domestic animal with long ears, used to carry loads.

అర్థాలు Senses

  1. బరువులు మోయడానికి వాడే, పొడవైన చెవులు గల పెంపుడు జంతువు.

    A donkey: a domestic animal with long ears, used to carry loads.

    ఈ పదాన్ని తెలివి తక్కువ వాడిని తిట్టడానికి కూడా వాడతారు (సరిచూడాలి).

    • గాడిద మీద బస్తాలు ఎక్కించారు. — Sacks were loaded onto the donkey.
    • ఆ గాడిద చాలా బరువు మోసింది. — That donkey carried a great deal of weight.