ఠకారం అంటే ఠ అనే అక్షరం లేదా ఆ ధ్వని.
ఠాణా అంటే పోలీసు స్టేషను.
ఠీవి అంటే గంభీరమైన, గౌరవం గల తీరు, దర్పం.
← పదకోశం Dictionary