ఉగాది

ugadi

ఉగాది అంటే తెలుగు వారి నూతన సంవత్సరాది పండగ; చైత్ర మాసం మొదటి రోజున, సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది.

Ugadi is the Telugu new year festival, observed on the first day of the month of Chaitra, usually in March or April.

అర్థాలు Senses

  1. తెలుగు పంచాంగం ప్రకారం సంవత్సరం మొదలయ్యే రోజు; ఆ రోజున చేసుకునే పండగ.

    The first day of the year in the Telugu almanac, and the festival celebrated on that day, usually in March or April.

    ఆ రోజున ఆరు రుచుల ఉగాది పచ్చడి చేసుకోవడం, పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. కన్నడ ప్రాంతంలో కూడా ఈ పండగను ఇదే పేరుతో చేసుకుంటారు.

    • ఉగాది రోజున ఇంటిల్లిపాదీ ఉగాది పచ్చడి తిన్నాం. — On Ugadi day the whole family ate ugadi pachadi.

సంబంధిత పదాలు Related words