క్షమ

kshama

క్షమ అంటే తప్పు చేసినవారిని శిక్షించకుండా వదిలేసే మనస్సు; మన్నింపు.

Kshama means forgiveness: the willingness to pardon a wrong rather than punish it.

అర్థాలు Senses

  1. తప్పు చేసినవారిని శిక్షించకుండా, కోపం పెట్టుకోకుండా వదిలేసే గుణం; మన్నింపు.

    Forgiveness or pardon: letting a wrong go without punishment or anger.

    పాత గ్రంథాలలో ఓర్పు అనే అర్థంలో కూడా కనిపిస్తుంది (సరిచూడాలి).

    • తప్పు తెలుసుకున్నవారిని క్షమించడం గొప్ప గుణం. — Forgiving those who have realised their mistake is a great quality.

సంబంధిత పదాలు Related words